ఈ లోకంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారేమో గాని
ప్రేమలేని అమ్మ, బాధ్యతలేని నాన్న ఉండరు
ఎంతవెతికినా..!!
నీవు ఎంత వద్దనుకున్నా
నీ జీవితాంతం తోడు వచ్చేది
తల్లి ప్రేమ ఒక్కటే
కనిపించని దైవం కన్నా..
కనిపెంచే అమ్మానాన్న మిన్న..
సిరిసంపదలు ఎన్ని ఉన్నా..
తల్లి దండ్రులను ప్రేమించని
జీవితం సున్నా..
ఓర్పుకు మారుపేరు
మార్పుకి మార్గదర్శి
నీతికి నిదర్శనం
మన ప్రగతికి సోపానం నాన్నే
నీరు ఎంత అమూల్యమైనదో
బావి ఎండిపోయేంతవరకూ తెలియదు
అలాగే తల్లిదండ్రుల విలువ
వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది
నువ్వు కోరుకున్న వారు నిన్ను వీడి పోవచ్చు
కాని నువ్వు వీడినా నిన్ను వీడనివారు నీ తల్లిదండ్రులు
పిల్లల భవిష్యత్ కోసం
తమ సుఖ సంతోషాలను వదులుకొని
వారి భవిష్యత్ తీర్చిదిద్దే వారే తల్లిదండ్రులు
ఏమి ఇచ్చిన వారి రుణం తీర్చుకోలేము
మన గెలుపు కోసం నిరంతరం కష్టపడేది నాన్న
మన ప్రతి బాధలోనూ తోడై ఉండేది అమ్మ
ఈ లోకంలో నువ్వు ద్వేషించినా కూడా
నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే
అది కేవలం తల్లిదండ్రులు మాత్రమే..
జీవితంలో త్యాగం చేసేది నాన్న..
జీవితాన్నే త్యాగం చేసేది అమ్మ..
Kummesaaaaaav !!- looking forward for more from you.తనదు వర సత్వమును..
వారసత్వముగ నిడి..
తనువిచ్చు తండ్రి కిదె..
తొలి వందనము..
తండ్రి కిదే.. తొలి వందనము..
మమతాను రాగాల కల్పతరువై...
మంచి, చెడు నేర్పించు..
మొదటి గురువై...
ముక్కోటి దేవతలను,
ఒక్క రూపున చూపు,
మాతృ పద పద్మములకిదే..
వందనము.. వందనము...
తనదు వర సత్వమును..
వారసత్వముగ నిడి..
తనువిచ్చు తండ్రి కిదె..
తొలి వందనము..
తండ్రి కిదే.. తొలి వందనము..
మమతాను రాగాల కల్పతరువై...
మంచి, చెడు నేర్పించు..
మొదటి గురువై...
ముక్కోటి దేవతలను,
ఒక్క రూపున చూపు,
మాతృ పద పద్మములకిదే..
వందనము.. వందనము...
Itay tq for sharingSorry, idi song lyrics..
Nenu rasinadhi kadu..![]()
తనదు వర సత్వమును..
వారసత్వముగ నిడి..
తనువిచ్చు తండ్రి కిదె..
తొలి వందనము..
తండ్రి కిదే.. తొలి వందనము..
మమతాను రాగాల కల్పతరువై...
మంచి, చెడు నేర్పించు..
మొదటి గురువై...
ముక్కోటి దేవతలను,
ఒక్క రూపున చూపు,
మాతృ పద పద్మములకిదే..
వందనము.. వందనము...
తనదు వర సత్వమును..
వారసత్వముగ నిడి..
తనువిచ్చు తండ్రి కిదె..
తొలి వందనము..
తండ్రి కిదే.. తొలి వందనము..
మమతాను రాగాల కల్పతరువై...
మంచి, చెడు నేర్పించు..
మొదటి గురువై...
ముక్కోటి దేవతలను,
ఒక్క రూపున చూపు,
మాతృ పద పద్మములకిదే..
వందనము.. వందనము...