నా దృష్టిలో ప్రేమ అంటే ఒక అద్భుతం.
నిజమైన ప్రేమ ఎప్పుడూ పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు.
కాలం దాటిపోయినచ్చు, దూరం మారిపోవచ్చు, వయసు పెరిగిపోవచ్చు...
కానీ మనసులో ఆ వ్యక్తి స్థానం అలానే ఉండిపోతుంది.
నిజమైన ప్రేమ ఒక నది లాంటిది: దానికి ప్రవాహం మాత్రమే తెలుసు.
ఎదురుగా ఎన్ని రాళ్లు, రప్పలు (కష్టాలు) వచ్చినా ఆగిపోదు,
తన దారిని వెతుక్కుంటూ సాగిపోతుంది.
మనం ఒకరిని ఎంత ప్రేమిస్తున్నాం అని లెక్కలు వేసి చెప్పలేం. ఎందుకంటే
‘ప్రేమిస్తున్నాం?’
అనే ప్రశ్నకు సమాధానం దొరకదు అదే నిజమైన ప్రేమ.
ఒంటరిగా బ్రతకలేకపోవడం కాదు ప్రేమ...
వయసుతో సంబంధం లేకుండా, కాలం ముగిసిపోయేంత వరకు...
రెండు హృదయాలు ఒక్కటిగా నడవాలని పడే నిరంతర తపన ప్రేమ...
ప్రపంచంలో దేన్నైనా కోల్పోడానికి పరిహారాలు ఉంటాయేమో...
కానీ, చివరి క్షణం వరకు ‘నేనున్నాను’ అంటూ
నిరంతరం తపించే హృదయాల ప్రేమని కొలిచే పరిధి ఏముంటుంది?
Zoheth