Points enduke niku... Vip delete cheskunav gaKannaaaaaa
కన్నా... నీ వెనకాలే గంటలు ఉన్నా,
నువ్వు నన్ను ఎప్పుడూ పో పో అన్నా!
Date కి రారా అంటే " Zozo Busy" అన్నా,
Coffee తాగుదామంటే ముందే తిన్నా అన్నా,
నీ వాకిలిలో ముగ్గు లా ఉన్నా ,
కనీసం కళ్ళెత్తి చూడట్లేదు నేనేమైన బల్లి నా ???
ఇలా సాగితే ఇంకొన్నాళ్ళు కన్నా,
పిలిచేస్తా ఇక నిన్ను" అన్నా "
Moderator ni tag cheddam...points ravachu . @kannaa