కనులు మాటున కలలు దాచినా......
ఊరిస్తున్న ఊహలే ఉబికి వస్తున్నా ......
నీకై తపించే తలుపులన్నీ దరిచేరినా......
చూడని అల్లరిలో చేరుతున్న మైకంలా......
నీ మదిలో కలిసిపోనా కడలిలో నదిలా.......
ఊరిస్తున్న ఊహలే ఉబికి వస్తున్నా ......
నీకై తపించే తలుపులన్నీ దరిచేరినా......
చూడని అల్లరిలో చేరుతున్న మైకంలా......
నీ మదిలో కలిసిపోనా కడలిలో నదిలా.......

