Nani2025
Epic Legend
మనకు తెలిసిన అన్ని పురాణాలలో గొప్ప భార్య అంటే సీత అని అంటాం.
గొప్ప భర్త అంటే రాముడని అంటాం.
గొప్ప స్నేహితులు అంటే శ్రీకృష్ణుడు, కుచేలుడు అని అంటాం.
గొప్ప సోదరులు అంటే రామలక్ష్మణులు అని అంటాం.
గొప్ప సోదరి అంటే సుభద్ర అని అంటాం.
గొప్ప ప్రేమికులు అంటే రాధాకృష్ణులు అని అంటాం.
గొప్ప అమ్మ అంటే పార్వతి అని అంటాం.
కానీ, గొప్ప తండ్రి అంటే..?
దీనికి చరిత్ర దగ్గర కూడా సమాధానం లేదనే చెప్తుంది.
అందుకే నేను మీకు ఈరోజు చెప్తున్న కథ, కిరీటం లేని ఓ రాజు కథ.
ప్రశంస పొందని ఓ యోధుడి కథ.
గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఓ సైనికుడి కథ.
ఓ గొప్ప తండ్రి కథ...

ప్రతి పురాణంలో గొప్ప పాత్రలకి పేరుంది. కానీ “గొప్ప తండ్రి”కి మాత్రం చరిత్రలో స్థానం లేదు...
నాన్న గుర్తింపు లేని సైనికుడు...
మన కోసం కిరీటం లేకుండా రాజులా జీవిస్తూ, ప్రశంసలు లేకుండా యోధుడిలా పోరాడుతూ, మన వెనుక నిశ్శబ్దంగా నిలిచే వ్యక్తి - నాన్న
అతని ప్రేమ మాటల్లో కాదు... మన జీవితంలో కనిపించే విజయాల్లో ఉంటుంది..