Happy birthday @SiRa 
పుట్టిన రోజు శుభాకాంక్షలు నా నేస్తాని కి ఇష్టసఖి కి
నా చిరు బూరు అలకలకు మనసు నోచ్చుకున్న
మళ్ళీ స్నేహభావం తో చిరు నవ్వుతో
ఓయ్ పిల్ల అనుగా ఎలా ఉన్నావు
అంటూ పలకరింపుతో నా చిరు బురు కోపం పోకుట్టేస్తావ్
అందుకే నీతో మాట మంచి బహు సంతోషం ఇష్టసఖి
మరచిపోలేను జోజో లో గడిపిన క్షణాలని
మనసుల దగ్గరైనదే స్నేహం సాక్షిగా
పండగ చేసుకుందాం
ఈ రోజు నీ పుట్టిన రోజు సందర్భంగా
మరల శుభాకాంక్షలు చెపుతూ నా నేస్తానికి
ఎల్లపుడూ చిరునవ్వులు చ్చిందిస్తూ సంతోషంగా ఉండాలి

Last edited: