నువ్వే ప్రణయాజ్ఞిలో తీయగా నను కాల్చగా..
నువ్వే ఆ నింగిలో హాయిగా నను తేల్చగా..
నాతోనే నువ్వు ఉండిపో, వెల్లేటి మాట మానుకో...
❤
నాతో నువ్వు ఉండిపో, వెల్లేటి మాట మానుకో...
నువ్వే ప్రణయాజ్ఞిలో తీయగా నను కాల్చగా..
నువ్వే ఆ నింగిలో హాయిగా నను తేల్చగా..
నాతోనే నువ్వు ఉండిపో, వెల్లేటి మాట మానుకో..
నాతో నువ్వు ఉండిపో, వెల్లేటి మాట మానుకో..
ఏ గంధమో ఏది నీకిష్టమో..
అది నీకివ్వన, అది నీకివ్వన..
నా చేతిలో అదురుష్ట రేఖలే..
నీకు రాసివ్వన నీకు రాసివ్వన..
నేనే నా కళ్ళతో నీ సొగసునే తాగగా..
లబ్ డబ్ నా గుండెలో నీ సవ్వడే మొగగా..

evevo? Entavi hornsuuuu cheppava konchem

orey nayana nannu tittinatundi kadara, vaada cutiepie gadu

no logic only magic om bheem bushh antadu vaadu 