ఒక మనసు కోసం మనిషి పడే ఆరాటం పేరు ప్రేమ అయితే..... నేను నిన్ను ప్రేమిస్తున్నాను
నీ దర్శన భాగ్యం కోసం నా కనులు పడే తపన పేరు ప్రేమ అయితే..... నేను నిన్ను ప్రేమిస్తున్నాను
నువు ఎవరో నాకు తెలియదు అయిన నా మనసు పదే పదే నిన్ను తలుచుకోవడం ప్రేమ అయితే నిను నిన్ను ప్రేమిస్తున్నాను
అవును నేను నిన్ను ప్రేమిస్తున్నాను
బాహుబలి అయిన అర్జున్ రెడ్డి అయిన ఏ కథలో అయిన ఒక మగాడు తనకు నచ్చిన అమ్మాయి దగ్గర తగ్గాల్సిందే తన చుట్టూ తిరగాల్సిందే ఆది సృష్టి ధర్మము
నోట్ ఎవరిని ఉద్దేసించి రాసినది కాదు