kanaa
Wellknown Ace
హాయ్ Beautiful ones !
చాలా రోజుల నుంచి మనసులో ఒక భావన ఉంది... ఆ పాత కమల్ హాసన్ గుణ సినిమా టెలుగు సాంగ్ "కమ్మని ఈ ప్రేమ లేఖ" గుర్తొచ్చింది. హృదయం రాసిన ఆ లేఖలా, చాలా డీప్‌గా, పాలిట్గా, కేరింగ్‌గా ఉంటుంది!
కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...
ప్రియతమా నీవచట కుశలమా? నేనిచట కుశలమే...
ఊహలన్నీ పాటలే కనుల తోటలో... తొలి కలల కవితలే మాట మాటలో...
లింక్ ఇదిగో (నాస్టాల్జియా + ఫీల్ కోసం):
నేను ఒక అందమైన అమ్మాయికి ఇలాంటి లేఖ రాయాలనుకుంటున్నా — సింపుల్‌గా, హార్ట్ ఫ్రమ్ డీప్ సెన్స్‌తో, పూర్తిగా రెస్పెక్ట్‌ఫుల్‌గా...
"ప్రియతమా" అని పిలిచి, ఆమె కుశలం అడిగి, నా హృదయ భావాలు చెప్పినట్టు. ఎందుకంటే నా లైఫ్‌లో ఆ స్పెషల్ ఒకరు రావాలని, ఆమెతో ఇలాంటి స్వీట్ మాటలు షేర్ చేయాలని చాలా డీప్‌గా ఎదురుచూస్తున్నా
మీరు హెల్ప్ చేయగలరా?
. ఇలాంటి స్టైల్లో కొన్ని పాలిట్ లైన్స్ లేదా ఐడియాలు ఇవ్వండి...

. లేదా ఇలాంటి లేఖ మీకు వచ్చిందంటే, మీరు ఎలా రిప్లై ఇస్తారో (ఆ అమ్మాయిలా) చెప్పండి?
బెస్ట్ సజెషన్స్కి నా స్పెషల్ వర్చువల్ థ్యాంక్స్ + హగ్!
ఎదురుచూస్తున్నా... ఎప్పుడు వస్తావో ఆ అందమైన అమ్మాయి... . nekosame e Waiting.