హృదయాన్ని ఎవరు నిదుర లేపారు ....
అనురాగాన్ని దానికి ఎవరు నేర్పారు .
వయసుతో వచ్చిన సొగసా ...!
సొగసే మెచ్చిన మనసా ...!
ఈ విరహం వాటికి తెలుసా .......!!!!
అనురాగాన్ని దానికి ఎవరు నేర్పారు .
వయసుతో వచ్చిన సొగసా ...!
సొగసే మెచ్చిన మనసా ...!
ఈ విరహం వాటికి తెలుసా .......!!!!