• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Maha shivarathri

ReddyGari ammai

I'm very pvt person,if I open up to u,I trust u
Senior's
Posting Freak
శివ అనగా మంగళకరం, శుభప్రదం. శివరాత్రి అంటే మంగళకరమైన, శుభప్రదమైన రాత్రి అని అర్థం. చీకటి అజ్ణానానికి సంకేతం కదా మరి ఇది మంగళకరమైన రాత్రి ఎలా అవుతుంది అనే సందేహం రావొచ్చేమో!! అంటే శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ, శివ దర్శనం, అభిషేకం, బిల్వార్చన, నామ సంకీర్తనల ద్వారా అజ్ణానం తొలగి జ్ణానమనే వెలుగు ప్రసరిస్తుంది. అందుకే దీనిని మంగళకరం అంటారు. మహాశివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలాన్ని మహా ప్రదోషం అంటారు. ప్రదోష సమయంలో శివస్మరణ, శివదర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి.

మహాశివరాత్రి చాంద్రమానం ప్రకారం మాఘమాసం క్రష్ణపక్షం చతుర్దశి నాడు వస్తుంది. మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు, శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్రతో కలిసి ఉన్నప్పుడు శివుడు లింగాకారంగా ఆవిర్బవించాడని శివపురాణం చెబుతోంది. అందుకే అన్ని శివక్షేత్రాలో ఈ ఉత్సవం గొప్పగా జరుగుతుంది.
నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహాశ్వరాయ
నిత్యాయ శుధ్ధాయ దిగంబరాయ
తస్మైనకారాయ నమ:శివాయ

శివ పంచాక్షరీ మంత్రం ఓం నమ:శివాయలోని ఐదు బీజాక్షరాల్లోని ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉంది.
న కారం బ్రహ్మను

మ కారం విష్ణువును

శి కారం రుద్రుడిని
వ కారం మహేశ్వరుడిని

య కారం సదాశివుడిని

సూచిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శివ అనే మాటకు మంగళ, క్షేమం, భద్రం, శాంతి అనే అర్ధాలు ఉన్నాయి. ప్రతీ వ్యక్తి కోరుకునే ఈ ప్రయెజనాలను ఈ భావాలను ఆశించటం, ఆశ్రయించటం మనలో ఈ గుణాల్ని వృద్ది చేసుకోవటమే శివోపాసన అవుతుంది.
దేవుడిని పూజించే సమయంలో దైవాన్ని కోరుకునే విధానం ఎలా ఉండాలంటే...

మనం బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు మన సంపాదనతో చేయాలి అని కోరుకోవాలి. ఈ కోరికకు అర్థం ఏంటంటే.. ఎప్పుడూ మనం సొంతంగా ఒకరికి ఇచ్చే స్థితిలోనే ఉండాలి అని అర్ధం. ఇంకా చెప్పాలంటే.. ఎప్పటికీ మన దగ్గర సంపద ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది కనుక అలాంటి కోరికలు కోరుకోవచ్చన్న మాట.

'మన ఇంట్లో దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి' అని కోరుకోవాలి. అంటే మన ఇంట్లో ధాన్యం ఎప్పడూ నిలువ ఉంటుందన్న మాట.

మన ఇంట్లో నేను నిత్యం పూజ చేయాలి అని కోరుకోవాలి. మనం ఆరోగ్యం బాగుండి, ఎప్పుడూ ఆనందంగా ఉంటేనే నిత్యపూజ సాధ్యపడుతుంది కనుక ఆ దేవుడిని నిత్యం కొలిచే భాగ్యం ప్రసాదిస్తే చాలు తండ్రీ అని వేడుకోవచ్చన్నమాట.

మన ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి. అంటే మీకు అనుకూలవతి అయిన ధర్మపత్ని, పతి భాగస్వామి అవుతారు. ఈ కోరికలో ఉన్న మర్మం ఏంటంటే.. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు మరొకరికి అనుకూలంగా లేకపోయినా.. ఇంటికి వచ్చే అతిథులందరికీ అతిథి మర్యాదలు చేయలేం. అలా కాకుండా అందరికీ అతిథిమర్యాదలు చేసే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవుడిని కోరుకోవడమంటే... మీ జీవిత భాగస్వామి మీకు సైతం అనుకూలంగా ఉండేలా చూడమని ఆ దేవుడిని కోరుకోవడమే అవుతుంది.

నేను నా చివరి దశ వరకు నీ క్షేత్ర దర్శనానికి రావాలి అని కోరుకోవాలి. అంటే నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగడటమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

భాగవతులతో మన గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి. అంటే మనకు సమాజంలో తగిన గౌరవం, స్థానం, కీర్తిప్రతిష్టలు రావాలి అని కోరుకోవడమే.

కుటుంబసమేతంగా సంతోషంగా మీ క్షేత్ర దర్శనానికి రావాలి అని దైవాన్ని కోరుకోవాలి. మనం ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబంతో అన్యోణ్యంగా కలిసి ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. ఇంక ఈ జీవితానికి ఎవరికైనా ఇంతకన్నా ఎక్కువ ఎమి కావాలి చెప్పండి.

సర్వేజనాస్సుఖినో భవంతు
లోకాసమస్తా సుఖినో భవంతు
 
Enti edi anta type chesava nu??? :oops:
 
Sambo shankara paahimam!!
 
మాఘ మాసం(Maghamasam) బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రి భోళాశంకరుడి(Shankara)కి అత్యంత ప్రీతికరమైన రోజు.ఈ మహాశివరాత్రిని హిందువులు(Hindus) అత్యంత పర్వదినంగా ప్రతి ఏటా జరుపుకుంటారు. శివయ్యనామస్మరణ తో రోజంతా గడుపుతూ.. ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ దీక్షలతో, రోజంతా శివనామస్మరణతో గడుపుతారు. ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజునని కొందరు.. లింగోద్భవం జరిగిన రోజునని మరికొందరు నమ్ముతారు. ప్రకృతి, పురుషులకు అర్ధం శివపార్వతులు.. వీరికలయిక సృష్టికి అర్ధం పరమార్ధాన్ని సూచిస్తుంది. జీవితంలో చీకటిని, అజ్ఞానాన్ని పారద్రోలేందుకు హిందువులు మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.

ఉపవాసం-జాగారం దీక్ష: భక్తవ శంకరుడు, భోళా శంకరుడుకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని శివుడికి జలంతో, బిల్వ పాత్రలతో అభిషేకం చేస్తారు. ఈరోజు సాత్విక ఆహారం తీసుకుని కొందరు.. ఉపవాస దీక్షను చేపట్టి..కేవలం పండ్లు మాత్రమే తీసుకుని ఇంకొందరు శివయ్యను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. మహాశివరాత్రికి జాగరణ దీక్షలతో స్వామి వారిని పూజిస్తారు. శివరాత్రి రోజున శివునికి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా చెబుతారు.

పురాణాల ప్రకారం:మహాశివరాత్రి రోజున సృష్టి, సంరక్షణ, విధ్వంసం తన విశ్వ నృత్యాన్ని ప్రదర్శిస్తుంది. అనేక పురాతన ఇతిహాసాలు శివరాత్రి పర్వదినం గురించి అనేక కథలు ఉన్నాయి. ఈ రాత్రి శివయ్యని ప్రార్థించడంవలన తమ పాపాలను అధిగమించి ధర్మమార్గంలో నడిచిన వారికీ సద్గతులు లభిస్తాయని నమ్మకం. మహాశివరాత్రి రోజున ఉపవాసం చేయడవం వలన శుభం కలుగుతుందని నమ్మకం.

లింగోద్భవం: త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివయాల్లో ఎవరు గొప్ప అనే సంవాదం నెలకొంది. ఎవరు గొప్ప అనే వాదన సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరించాడని ఆది అంతాలను కనుక్కోవాలని బ్రహ్మ, విష్ణువులకు చెప్పాడని.. పురాణాల కథనం. లింగం అంతం తెలుసుకోవడం కోసం మహావిష్ణువు శ్వేతవరాహ రూపంలో..అదే సమయంలో ఆదిని కనుకోవడానికి లింగంపై భాగం వైపు వెళ్తాడు. అయితే బ్రహ్మ, విష్ణు లిద్దరూ.. మహా శివలింగానికి ఆది అంతాలను కనుక్కో లేక పోతారు. ఆయితే బ్రహ్మ ఆది కనుకోవడానికి వెళ్తున్న సమయంలో మధ్యంలో బ్రహ్మకు మొగలి పువ్వు (కేతకీ పుష్పం), గోవు దర్శనమిస్తాయి. వారికి తాను లింగానికి ఆదిని చూశానని చెప్పమని.. అదే విషయం విష్ణు, శివయ్యలకు చెప్పాల్సిందిగా సూచిస్తాడు. దీంతో శివుడికి బ్రహ్మ చెప్పినట్లు గోవు, మొగలి పువ్వు అబద్ధం చెబుతారు. దీంతో ఆగ్రహించిన భోళాశంకరుడు బ్రహ్మకు గుడి ఉండదని.. మొగలి పువ్వు పూజకు పనికిరాదని, ముఖంతో అబద్ధం చెప్పి, తోకతో నిజం చెప్పిన గోమాత అబద్దం చెప్పిన ముఖాన్ని చూస్తే పాపంగా, గోమాత తోక ని చూస్తే పాపపరిహారం గా శివుడు శపిస్తాడు. అయితే విష్ణువు తాను లింగం అంతాన్ని కనుక్కోలేకపోయానని విష్ణువు నిజం చెప్పద్మతో.. ఆయనకు విశ్వ వ్యాపకత్వాన్ని అనుగ్రహిస్తారు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం ,మోక్షాన్ని ఇచ్చే అధికారం మహావిష్ణువు ఇవ్వడం లింగోద్భవ సమయంలో జరిగిందని కూర్మ, వాయు, శివ పురాణాల్లో పేర్కొన్నారు.

శివుడికి కూడా బ్రహ్మ.. లింగ రూపంలోనే పూజలను అందుకుంటావని తిరిగి శపించిన కారణంగా శివయ్యకు ఎక్కువగా లింగంతోనే ఆలయాలున్నాయి. లింగరూపంలోనే భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అందుకనే ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ కాలంలో జలాభిషేకం చేస్తే.. అత్యంత పవిత్రమని పురాణాలు పేర్కొన్నాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో దేశంలోని ప్రతి శివాలయం, శైవ క్షేత్రాలు మారుమ్రోగుతాయి.
 
మహాశివరాత్రి.. హిందూవులకు అత్యంత పవిత్రమైన రోజు. ప్రతిరోజూ మహా దేవుడిని పూజించే భక్తులకు.. శివరాత్రి రోజున ఆ శివయ్యను భక్తిశ్రద్ధలతో అభిషేకిస్తారు. వీటన్నింటిలో విశిష్టమైనది బహుళ చతుర్ధశి నాడు మహా శివరాత్రి. ఈరోజున పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం.. జాగరణ ఉండడం.. రోజంతా శివనాస్మరణతో గడపడం ప్రదోషవేళ శివుడిని అభిషేకించడం పాటు.. బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం వలన శివుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున శివుడి నామస్మరణతో శివయ్యకు దగ్గరగా ఉండడం. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా భక్తితో శివుడికి ఉపవాసం ఉంటారు. అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితుల కారణంగా కొందరు ఉపవాస నియమాలు పాటించలేనివాళ్లు ద్రవ పదార్థాలతో అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాసం పాటించవచ్చు. అయితే శివరాత్రి రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ మర్చిపోయి చేస్తే జీవితాంతం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరీ శివరాత్రి రోజున ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందామా.

చేయకూడని పనులు.. మహా శివరాత్రి వేళ శివలింగానికి తులసి ఆకులను సమర్పించకూడదు.. అలాగే… ఈరోజు ప్యాకెట్ పాలతో శివుడిని అభిషేకించకూడదు. కేవలం ఆవు పాలతో మాత్రమే శివయ్యను అభిషేకించాలి. శివుడికి అభిషేకం చేస్తున్న సమయంలో మాట్లాడకూడదు. అభిషేకం సమయంలో స్త్రీలు లింగాన్ని తాకకూడదు. అలాగే శరీరం నుంచి వచ్చే చెమటలు.. వెంట్రుకలు శివలింగంపై పడకూడదు. శివరాత్రి రోజున మధ్యం, మాంసం తినకూడదు. ఈరోజున చిన్న చీమకు కూడా హాని తలపెట్టకూడదు. ఈరోజున అసభ్య పదాలను మాట్లాడకూడదు. ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు.

చేయాల్సిన పనులు.. శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్లాలి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివుడిని స్మరించుకోవాలి. అలాగే.. శివుడికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ఉండేలా చూసుకోవాలి. శివ లింగానికి పంచామృతాన్ని సమర్పించాలి. మారేడు ఆకులతో ఇంట్లో, ఆలయంలో శివుడిని పూజించాలి. ఉపవాసం ఉండేవారు కేవలం పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారమే తీసుకోవాలి. శివాలయానికి వెళ్లే పురుషులు చొక్కాలకు బదులుగా కండువాలను మాత్రమే ధరించాలి. కచ్చితంగా జలాభిషేకం చేయాలి. శివుడికి చందనం, విభూతి పెడితే సరిపోతుంది. ఈరోజున నాగమల్లి పువ్వులతో శివుడిని పూజిస్తే శివుని అనుగ్రహం దక్కుతుంది.
 
Top