K
Kohli
Guest
ప్రేమెప్పుడూ తప్పవదు, ప్రేమ అర్థం చేస్కునే విధానం తప్పవుతుంది
అందరూ వాల్ల ప్రేమని ఒకేలా చూపించలేరు
కొంత మంది మౌనంగా చూపిస్తారు
కొంత మంది మాటలతో మైమరపిస్తారు
ఇంకొంత మంది తిట్టి తెలియపరుస్తారు
ఎలా చెప్పినా ఎలా చూపించిన ప్రేమకున్న విలువ తగ్గదు ప్రేమలో ఉన్న తీపి చేదవ్వదు