



ఎవరికి ఎక్కువ
ఇంపార్టెంట్ ఇవ్వకూడదు...
ఎవరికి తెలుసు?
ఎవరు ఎప్పుడు
ఎలా మారిపోతారు...
తర్వాత బాధపడే కన్నా ..
ముందుగానే ఎవరికి
దగ్గర కాకపోవడమే మంచిది...
ఆశలు పెంచుకున్నాక..
వదిలేసి వెళ్లిపోయే ..
వాళ్ల కన్నా
మనతో ఉన్న వాళ్లతోనే
ఆనందంగా ఉండాలి...
ఎంత దగ్గర అయితే
అంత బాధ...




❣
Last edited: