ఒంటరిగా ప్రయాణం సాగుతోంది....!
చల్ల గాలి....అర్థం లేని జ్ఞాపకాలు కొన్ని
నన్ను వెంటాడుతున్నాయి, మాటలు రావట్లేదు, ఎదలో ఒక బరువు, మోయాలి అనిపిస్తుంది,
వేగం ఎక్కువైంది, దగ్గర అవ్వడానికా...?
ఎందుకు, దేనికి ఈ ఆరాటం,
మరి దూరం అవ్వడానికా...?
నేను ఎందుకు మేలుకొన్నాను, నిద్ర రాదా..?
ఇలా ఎంతసేపు కనులు మూయకుండా ఉండాలి.....
ఈ ప్రయాణం ఇంత దూరం ఎందుకు..?
ఎపుడు ఒకేలా ఉంటుంది ఎందుకు...?
దారి మారితే ఏమి, గమ్యం ఒక్కటే కదా...!
మరి ఎందుకు తడబాటు, ఉలిక్కిపడేలా..!
ఈ చీకటి ప్రయాణంలో ఎన్ని జ్ఞాపకాలు, ఆలోచనలకు అలసట లేదు,
అవే నా నిద్రను ఆపుతున్నాయి,
ఏమని చెప్పాలి, ఏమని అడగాలి,
ఇంతే అనిపించే నా ప్రేమ, ఎంతని చూపించాలి,
అర్థం అవుతుందా...?
దూరం దగ్గర అవ్వాలి అని కోరిక,
చిరకాలం ఇలానే సాగిపోవాలి అని ఆశ,
మరుక్షణం ప్రాణంగా మిగిలిపోవాలి అని ప్రేమ..!! ఇదే నా జీవితం అని ప్రతిసారి చెప్పుకొనే మాట...!!!
మీ స్వాతి