తీరాన్ని తాకి వెనక్కి వెళ్లిన కడలి కెరటాలు,
పడమర దిక్కున వాలిపోయిన సూరీడు,
మబ్బుల చాటుకి వెళ్లిన చందమామ,
తిరిగి వస్తుంటే ఎంత అందంగా ఉంటుందో కదా.....
పడమర దిక్కున వాలిపోయిన సూరీడు,
మబ్బుల చాటుకి వెళ్లిన చందమామ,
తిరిగి వస్తుంటే ఎంత అందంగా ఉంటుందో కదా.....