ఒకసారి కుండను ఎవరో అడిగారట... నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా (ప్రశాంతంగా) ఉంటావ్ కదా.!
ఇది ఎలా సాధ్యం? అని....
అప్పుడు కుండ నేనెపుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను. నేను వచ్చింది మట్టిలోనుండీ....వెళ్ళేదీ మట్టిలోనికే! మధ్యలో ఆవేశం, గర్వం లాంటివి అవసరమా? అని చిరునవ్వుతో జవాబిచ్చింది....!!!!!!!

well said yaar
antha matte undi
absolutely