రాత్రి పున్నమి చందురుడా
నా చెలియా అది మరి నీ ముఖమే
వెన్నెలెలే పెరిగితె తరుగునులే
నీ సొగసే తరిగిపోని వెన్నెలే
మదికి సూర్యుని కిరణాలా
ప్రియతమా కావవి నీ కనులే
నీరు కనురెప్పల స్వరములగా
ప్రణయమా నన్ను ఏమి చేసెనో
ప్రియమా మది నీ వలన పులకించలే ఓ.. ఓ.. ఓమనసులో మధువే కురిసెలే చినుకే
Na Fav





Idhenna Sun ku vandha sodhana











